Nenavat Balu Naik : శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్
డిండి(గుండ్లపల్లి) మే 05 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహా ప్రతిష్ఠ మహోత్సవ* కార్యక్రమంలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకోని,ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్.…