MLA Balu Naik : గుర్రం వెంకటేష్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్
దేవరకొండ ఏప్రిల్ 19 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలంలోని నైల్వలపల్లి గ్రామానికి చెందిన గుర్రం వెంకటేష్ మరణించిన విషయం తెలుసుకొని నేడు వారి స్వగృహంలో గుర్రం వెంకటేష్ భౌతిక కాయానికి నివాళులు అర్పించి బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పరామర్శించారు.ఈ…