Nelaturi Venkata Apparao : తక్షణమే ఆదుకోవాలి ప్రభుత్వం..వెలివేసిన నేలటూరి వెంకట అప్పారావు కుటుంబాన్ని
తేదీ : 24/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, జీలుగుమిల్లి మండలం, గ్రామం లో ఉన్నటువంటి నేలటూరి వెంకట అప్పారావు కుటుంబం వాళ్ల ముత్తాత, తాతల నుండి గత నాలుగు తరాలు, వంద సంవత్సరాలు…