Maharashtra CM : మహారాష్ట్ర సీఎంగా నేడు మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్న ఫడ్నవీస్..!!
మహారాష్ట్ర సీఎంగా నేడు మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్న ఫడ్నవీస్..!! Trinethram News : మహారాష్ట్ర : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేడు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రానికి 21వ ముఖ్యమంత్రి కానున్నారు.ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ…