JD Vance : భారత్ చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
Trinethram News : పాలం ఎయిర్‌బేస్‌లో జేడీ వాన్స్ దంపతులకు స్వాగతం పలికిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్.. భారత్‌లో నాలుగు రోజుల పాటు జేడీ వాన్స్ దంపతుల పర్యటన.. అమెరికా సెకండ్ లేడీ హోదాలో స్వదేశానికి వచ్చిన తెలుగమ్మాయి ఉషా చిలుకూరి..…