BJP’s Ramadan Gift : ముస్లింలకు బీజేపీ రంజాన్ తోఫా

Trinethram News : దేశవ్యాప్తంగా 32 లక్షల పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వడానికి 32 లక్షల కిట్లు రెడీ రేపు ఢిల్లీలో కిట్ల పంపిణీని ప్రారంభించనున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సౌగాత్ ఈ మోదీ క్యాంపెయిన్ పేరుతో పంచనున్న…

Yashwant Verma : జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ

Trinethram News : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ ఎత్తున నోట్లకట్టలు బయటపడిన వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలీజియం ఈరోజు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు పంపాలని అధికారికంగా సిఫారసు…

MPs Salaries : ఎంపీల జీతాలు, అలవెన్స్‌లు పెంచిన కేంద్ర ప్రభుత్వం

Trinethram News : ఎంపీల జీతం రూ.1 లక్ష నుండి రూ.1 లక్ష 24 వేలకు పెంపు ఎంపీల రోజువారీ భత్యం రూ.2000 నుండి రూ.2500.. పెన్షన్లు రూ.25000 నుండి రూ.31000 లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మాజీ ఎంపీలకు…

Nationwide Protests : వక్స్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు

Trinethram News : వర్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు దేశవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది. తొలి దశలో భాగంగా ఈనెల 26న బిహార్ రాజధాని పట్నాలో, 29న APలోని విజయవాడలో నిరసనలు జరపనున్నట్లు ప్రకటించింది.…

Araku Coffee : పార్లమెంట్ లో ఈ రోజు అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం

Trinethram News : న్యూ ఢిల్లీ : ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో ఈ నుంచి రెండు అరకు కాఫీ స్టాళ్లు అందుబాటు లోకి రానున్నాయి. స్పీకర్ ఓం బిర్లా అనుమతితో లోక్సభ భవనాల డైరెక్టర్ కుల్ మోహన్ సింగ్ ఉత్తర్వులిచ్చారు. ఇటీవల…

Karumbi : ఇది ప్రపంచంలోనే అతి పొట్టి మేక!

Trinethram News : కేరళకు చెందిన కరుంబీ అనే మేక ప్రపంచంలోనే అతి పొట్టి మేకగా గిన్నిస్ రికార్డుకెక్కింది. నాలుగేళ్లున్న ఆ మేక ఎత్తు కేవలం 40.50 సెంటీమీటర్లు మాత్రమే. ముందుగా తాను రికార్డును గుర్తించలేదని, చుట్టుపక్కల వారి సూచన మేరకే…

Chariot Collapsed : కుప్పకూలిన 120 అడుగుల భారీ రథం

Trinethram News : కర్ణాటక : 120 అడుగుల ఎత్తైన రథం కుప్పకూలిన ఘటన కర్ణాటకలోని ఆనేకల్ తాలూకా హుస్కూర్ మద్దూరమ్మ జాతరలో చోటుచేసుకుంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆ జాతరకు ఏటా తమ ఊరి రథాల్ని తీసుకొస్తుంటారు. శనివారం సాయంత్రం…

New Weapons : నూతన ఆయుధాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం

Trinethram News : న్యూ ఢిల్లీ : రూ.7వేల కోట్ల విలువైన అత్యాధునిక టోన్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్(ATAGS) కొనుగోలుకు ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దేశీయంగా తయారుచేయనున్న 307 ATAGSను భారత్ ఫోర్జ్, TASL సంస్థల నుంచి సైన్యం…

Coal Production : బొగ్గు ఉత్పత్తిలో చరిత్ర సృష్టించిన భారత్‌

Trinethram News : బొగ్గు ఉత్పత్తిలో భారత్‌ చరిత్ర సృష్టించింది. ఒక బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని అధిగమించింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. “1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మైలురాయిని దాటడం ఒక అద్భుతమైన…

Honey Trap : హనీ ట్రాప్‌లో ఇరుక్కున్న 48 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు

Trinethram News : కర్ణాటక : జాతీయ స్థాయి నేతలు సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డారని అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన సహకార శాఖ మంత్రి కేఎన్ రాజన్న 48 మంది…

Other Story

You cannot copy content of this page