నేడు జరగనున్న చంద్ర దర్శనం..రేపు ఈద్ జరుపుకోవాలని ప్రకటించిన ముస్లిం మత పెద్దలు

ఏప్రిల్ 11న అంటే గురువారం భారతదేశంలో ఈద్‌ను వైభవంగా జరుపుకోవడానికి ముస్లిం సోదరు సన్నాహాలు మొదలు పెట్టారు. భారతదేశంలో చంద్రుని దర్శనం ఏప్రిల్ 10 న ఉండనుంది. దీని ఆధారంగా, ఈద్ పండుగ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 11 న…

లోయలో పడిన బస్సు.. 12 మంది మృతి

Trinethram News : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లాలో కేడియా డిస్టిలరీకి చెందిన 50 మంది ఉద్యోగులతో కుమ్హారి నుండి భిలాయ్‌కు తిరిగి వెళ్తున్న బస్సు రాత్రి 9 గంటలకు లోయలో పడిపోయింది ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. సమాచారం…

ప్రధాని మోదీపై ప్రకాశ్‌రాజ్‌ సెటైర్లు

Trinethram News : ప్రధాని నరేంద్ర మోదీపై సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ సెటైర్లు వేశారు. ‘ఆయన మహాప్రభువులు.. మహా అబద్ధాల కోరు’ అంటూ మోదీని లక్ష్యంగా చేసుకుని ఎద్దేవా చేశారు. ‘నేను జంగమను. జంగమను ప్రజలు అందరూ తాను చెప్పినట్లు వినాలని’…

నేడు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ పదవీ విరమణ

Trinethram News : సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. 2019 మే 24న సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలను స్వీకరించిన ఆయన దాదాపు ఐదేళ్ల పాటు ఆ పదవిలో ఉన్నారు. బోస్ కోల్‌కతాలోని సెయింట్ లారెన్స్…

12న ఇంటర్ ఫలితాలు

Trinethram News : ఈ నెల 12న ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు బుధవారం మధ్నాహ్నంతో పూర్తి…

తీహార్ జైలు నుంచి కవిత నాలుగు పేజీల లేఖ

‘నేను బాధితురాలిని.. నాకు న్యాయం కావాలి’ అన్న ఎమ్మెల్సీ మంగళవారం 4 పేజీల లేఖ విడుదల తనపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపణ ఎలాంటి ఆర్థిక లబ్ది పొందలేదంటూ వివరణ ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని…

వన్యప్రాణుల చర్మాలు స్వాధీనం

Trinethram News : పర్లాఖిమిడి అక్రమంగా రవాణా చేస్తున్న వన్యప్రాణుల చర్మాలను గజపతి జిల్లా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా అటవీశాఖ అధికారి ఎస్. ఆనంద్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. జిల్లాలో వన్యప్రాణుల చర్మాలను అక్రమంగా రవాణా…

నేను చెప్పాల్సింది చెప్పా.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు

Trinethram News : ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ఇవ్వాల్టితో ముగిసింది. దీంతో ఈడీ అధికారులు కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ క్రమంలో ధర్మాసనం కవిత జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడగించింది.…

కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ

Trinethram News : CEC Rajiv Kumar: లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంగళవారం ప్రకటించింది. ఇంటెలిజెన్స్…

తెలుగులో ఉగాది విషెస్ తెలిపిన ప్రధాని మోదీ

Trinethram News : తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేకంగా తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ‘కొత్తదనాన్నీ, పునరుత్తేజాన్నీ తనతో తీసుకొచ్చే ఉగాది.. కొత్త సంవత్సరానికి నాంది పలుకుతుంది. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరి జీవితాల్లో అమితమైన…

You cannot copy content of this page