CM Chandrababu : ఇరవై లక్షల పేద కుటుంబాల దత్తత
తేదీ : 10/05/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తమలక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరవై లక్షల పేద కుటుంబాల బాధ్యతను తీసుకునేలా మార్గదర్శకలను తీసుకువస్తామని ప్రకటించడం…