ఏపీ నుంచి తెలంగాణకు మొదలైన వాహనాల రద్దీ

ఏపీ నుంచి తెలంగాణకు మొదలైన వాహనాల రద్దీ.. Trinethram News : తెలంగాణ : నందిగామ కీసర, జగ్గయ్య పేట చిళ్లకల్లు టోల్ గేట్ల దగ్గర వాహనాల తాకిడి.. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి హైదరాబాద్‌ తిరుగు ప్రయాణాలతో పెరిగిన…

మద్యం అక్రమరవాణాదారుల ఎత్తులను చిత్తు చేస్తున్న నందిగామ పోలీసులు.

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: నందిగామ అక్రమార్కులు ఎంతో తెలివితేటలతో పల్సర్ బైక్ టాంకును తమ అక్రమరవాణాకు ఉపయోగించారు. దానిలో పెట్రోలును తొలగించి కోదాడ నుంచి చాకచక్యంగా రవాణా చేస్తున్నామనుకున్న అక్రమార్కులకు” చెక్” పెట్టిన నందిగామ పోలీసులు.ఇలా ఎన్నిమార్గాలలో ఎన్నిరకాలుగా…

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేసిన కేశీనేని చిన్ని ,తంగిరాల స్వౌమ్య

కుట్టు మిషన్లు పంపిణీ చేసిన కేసినేని శివనాధ్ చిన్ని , టిడిపి అభ్యర్థిని తంగిరాల సౌమ్య….. 100 మహిళల కు కుట్టు మిషన్లు పంపిణీ…. కేశినేని శివనాథ్ చిన్ని కామెంట్స్…. టిడిపి అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన ఉంటాం……

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే నారా భువనేశ్వరి

Trinethram News : నందిగామ: తెదేపా అధినేత చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించేనని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం కోనాయపాలెంలో ఆమె పర్యటించారు.…

రేపు మధిర నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రేపు మధిర నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉదయం రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందిగామ మీదగా మధిర కు చేరుకొనున్నారు.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో, మధిర పట్టణంలో సంక్రాంతి వేడుకలకు…

You cannot copy content of this page