Minister Sridhar Babu : 2017లో కేసు నమోదు.. విచారణకు హాజరైన శ్రీధర్ బాబు
Trinethram News : Apr 02, 2025, మంత్రి శ్రీధర్ బాబు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేసినందుకు 2017లో పెద్దపల్లి(D) బసంత్ నగర్ PSలో కేసు నమోదైంది.…