టీ20 వరల్డ్ కప్‌కు నమీబియా జట్టు ఇదే
Trinethram News : జూన్ 1వ తేదీ నుంచి జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు నమీబియా తమ జట్టును తాజాగా ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఎరాస్మస్ వ్యవహరించనున్నాడు.జట్టు: ఎరాస్మస్ (C), జేన్ గ్రీన్, మైఖేల్ వాన్ లింగెన్, డైలాన్ లీచెర్,…