BRS పార్టీ సభ్యత్వ బీమా కార్యకర్తలకు ధీమా
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామానికి చెందిన BRS పార్టీ కార్యకర్త నల్ల యాదయ్య ఇటీవల మరణించారు వారికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండటంతో ఈరోజు వారి గ్రామానికి వెళ్లి BRS పార్టీ నుండి మంజురైన…