MLA Nallamilli : కుతుకులూరులో పెన్షన్ దారులకు పెషన్లు అందచేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి
త్రినేత్రం న్యూస్ : కూతుకులూరు : “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పెషన్లును పెన్షన్ దారులకు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందచేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరులో “ఎన్టీఆర్ భరోసా” సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా…