MLA Nallamilli : రైతు సేవా కేంద్రాలను అకస్మాత్తుగా తనిఖీ చేసిన అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి
బిక్కవోలు: త్రినేత్రం న్యూస్, పందలపాక, మరియు కొంకుదురు రైతు సేవా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే, నల్లమిల్లి. ధాన్యం కొనుగోలు విధానంలో క్రింద స్ధాయి అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే, నల్లమిల్లి మండిపాటు తాను ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి టార్గెట్లు పెంపొందింప…