Ramavat Ravindra Kumar : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు
రమావత్ రవీంద్ర కుమార్..,.బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు ,దేవరకొండ మాజీ ఎం ఎల్ ఏ….. దేవరకొండ మే 1 త్రినేత్రం న్యూస్. -తెలంగాణ ఉద్యమంలో కార్మికవర్గం నిర్వహించిన పాత్ర ఎనలేనిది..-కరోనా కాలంలో సంఘటిత అసంఘటిత, రంగాల కార్మికులను…