MLA Nallamilli : రైతుకి తాను పండించిన ధాన్యాన్ని తనకు నచ్చిన చోట అమ్ముకునే వెసులుబాటు కల్పించాల్సిందే
త్రినేత్రం న్యూస్ : కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రి, నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, ఎమ్మెల్యే లు,ఎంపీ లతో రివ్యూ మీటింగ్ లో ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ……