Earthquake : భూకంపం తీవ్రత ఎలా ఉందో చూడండి!

Trinethram News : మయన్మార్ భూకంపం విజువల్స్ భయంకరంగా ఉన్నాయి. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పలు చోట్ల భూమిపై భారీగా పగుళ్లు వచ్చాయి. కొన్ని అడుగుల లోతు మేర రోడ్లు దెబ్బతిన్నాయి. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload…

భారత్-మయన్మార్ మధ్య ‘స్వేచ్ఛాయుత రాకపోకల విధానం(FMR)’ రద్దు చేయాలని నిర్ణయించాం

మయన్మార్‌లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిపివేయాలని భారత్ నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేశారు. “దేశ భద్రత తదితర కారణాల దృష్ట్యా భారత్-మయన్మార్ మధ్య ‘స్వేచ్ఛాయుత రాకపోకల…

మిజోరం ఎయిర్‌పోర్టులో మ‌య‌న్మార్ విమానానికి ప్ర‌మాదం

మిజోరం ఎయిర్‌పోర్టులో మ‌య‌న్మార్ విమానానికి ప్ర‌మాదం… మిజోరం రాజ‌ధాని ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్టులో మంగ‌ళ‌వారం 10:19 గంట‌ల‌కు మ‌య‌న్మార్ నుంచి వ‌చ్చిన సైనిక విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో అదుపుత‌ప్పి, ర‌న్‌వేపై స్కిడ్ అయి ప్ర‌మాదం చోటు చేసుకుంది. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు విమానంలో…

Other Story

You cannot copy content of this page