Murder : పెద్దపల్లిలో పట్టపగలే యువకుడి హత్య
Trinethram News : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పట్టపగలే యువకుని దారుణ హత్య సంచలనగా మారింది. పట్టణంలో నీ వ్యవసాయ మార్కెట్లో యార్డులో 35 సంవత్సరాల యువకుడని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన…