Gujarat Titans : గుజరాత్ టైటాన్స్ ఇంటికి!
Trinethram News : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్, 2025 సీజన్‌లో శుక్రవారం రాత్రి హోరాహోరీగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు గుజరాత్ టైటాన్స్‌పై 20 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ కీలక పోరులో టాస్…