I will Commit Suicide : నా వడ్లు కొనకపోతే నాకు ఆత్మహత్యే దిక్కు
Trinethram News : ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన రైతు రామేల్ల లాలయ్య, తన ఎడకరాల పొలంలో వరిసాగు చేశాడు .. పంట కోసి నెల రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే స్తోమత లేక పొలం…