MLA Satyananda Rao : ఏ ఎస్ ఎల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు
రావులపాలెం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం రావులపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ ఎస్ ఎల్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సుబ్రహ్మణ్యం,బండారు శ్రీనివాస్,కె వీ…