MLA Jare : వివాహ వేడుకలల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారె
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో బండ్ల లక్ష్మయ్య-చుక్కమ్మ దంపతుల కుమారుడు గోపి-సంధ్య ల వివాహ వేడుక, కొత్తగుండాలపాడు గ్రామంలో పర్షిక బాబూరావు-చుక్కమ్మ దంపతుల కుమార్తెలు శ్రీలక్ష్మి-ముత్యాలరావు, లలిత-వెంకన్న ల వివాహ…