Mandal Leaders : మడకం వారి పంచె కట్టు వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం : ములకలపల్లి మండలం ఒడ్డుగూడెం గ్రామంలో జరిగిన మంత్రి పొంగులేటి అభిమాని మడకం చిరుమప్ప జయ గార్ల కుమారుడి పంచె కట్టు వేడుకలో పాల్గొన్న ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ…