Mudiraj Society : ముదిరాజ్ సంఘం ఆర్థిక సహాయం
ముదిరాజ్ సంఘం ఆర్థిక సహాయం డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్, డిండి మండల కేంద్రానికి చెందిన కీ, శే, మందుల అంజమ్మ ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. శనివారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబ సభ్యు లు సైదులు మరియు సాలయ్య ను…