BC traitor Margani Bharat : బీసీ ద్రోహి మార్గాని భరత్
బీసీ ప్రముఖుల విగ్రహాలు అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాడు మా జాతి నాయకుల విగ్రహాలకూ మోకాలడ్డాడు ఎంపీగా 5 ఏళ్ళు సొంత సామాజిక వర్గానికి ఏంచేయలేదు ఎర్రన్నాయుడు విగ్రహం పెడితే నీకేందుకు కడుపుమంట తప్పుమీద తప్పు చేస్తున్న భరత్ టెన్త్ పాసైన గీతకులాల…