తిరుమలలో అన్నప్రసాద వంటశాలల ఆధునికీకరణ
తిరుమలలో అన్నప్రసాద వంటశాలల ఆధునికీకరణ..!! టీవీఎస్ మోటార్స్ సహకారంతో ముందుకుపైలట్ ప్రాజెక్టు కింద ఎంటీవీఏసీని చేపట్టేందుకు సన్నద్ధం Trinethram News : తిరుపతి : తిరుమలలోని వంటశాలల ఆధునికీకరణతో పాటు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేందుకు కొత్త…