Greetings to Mother : తల్లికి వందనం త్వరలోనే
తేదీ : 24/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని అనడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లల చదువులకు…