Monsoon : ‘వేగం పెంచిన నైరుతి రుతుపవనాలు’
Trinethram News : నైరుతి రుతుపవనాలు ఈ నెల 24 నాటికే కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు అనుకూలంగా మారడంతో వాటి గమనం వేగంగా ఉందని, ఇవే పరిస్థితులు కొనసాగితే 26 నాటికి రాయలసీమ, 29…