Gaddam Vamsi : డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నాను
Trinethram News : కాళేశ్వరం పుష్కరాలకు తనకు ఆహ్వానం ఇవ్వకపోవడంపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీ.. డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నాను, కులానుసారంగా నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూశాను నన్ను ఆహ్వానించకపోవడంతో బాధపడ్డాను, రాజ్యాంగం ప్రకారం కులాలకు సంబంధం…