Mohan Babu : మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత
మోహన్ బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత Trinethram News : Tirupati : కాలేజీకి మంచు మనోజ్ వస్తాడన్న సమాచారంతో.. మోహన్ బాబు కాలేజీ గేట్లను పూర్తిగా మూసివేసిన సిబ్బంది మోహన్ బాబు కాలేజీ వద్దకు ఎవరిని అనుమతించని సెక్యూరిటీ సిబ్బంది…