Singer Mogiliah : బలగం క్లైమాక్స్ సింగర్ మొగిలయ్య అనారోగ్యంతో మృతి
Trinethram News : వరంగల్ జిల్లా బలగం క్లైమాక్స్ సింగర్ మొగిలయ్య అనారోగ్యంతో మృతి. కిడ్నీలు ఫేయిల్యూరై.. తీవ్ర ఆనారోగ్యంతో దుగ్గొండిలో మృతి., కమీడియన్ గా మంచి గుర్తింపు పొందిన వేణు యెల్ధండి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ పై నిర్మించిన…