Farmers Empowerment Organization : వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం
త్రినేత్రంన్యూస్: మార్చ్ 19: నెల్లూరు జిల్లా: కావలి ఎమ్మార్వో కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన, వ్యవసాయ శాఖ,సాధికార సంస్థ, నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం , ఈ కార్యక్రమంలో భాగంగా, మెంటర్స్ ,కళావతి మాట్లాడుతూ, ఏ .గ్రేట్ .మోడల్స్,…