MLC Resigned : వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా

ఇప్పటికి 5 గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు Trinethram news : Andhra Pradesh : ఏపీలో వైసీపీకి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు.తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్కు పంపారు. అయితే.. పదవిలో కొనసాగేది? లేనిది? సస్పెన్స్…

Minister Srinivas : మంత్రి శ్రీనివాస్ కీలక ప్రకటన

తేదీ : 18/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా కీలక ప్రకటన చేయడం జరిగింది. పెన్షనర్ల తగ్గింపు 50 సంవత్సరాల కే పెన్షన్ హామీపై వైసిపి ఎమ్మెల్సీలు మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి…

Janasena Party IT Team : జనసేన పార్టీ ఐటి టీమ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల భద్రత ఓట్ల స్ట్రాంగ్ రూమ్ లు తనిఖీలు

అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం త్రినేత్రం న్యూస్ మార్చి 19: అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు జనసేన పార్టీ…

Farewell to MLC : ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీలకు నేడు వీడ్కోలు

Trinethram News : అమరావతి : ఏపీ శాసనమండలిలో ఈ నెల 29వ తేదీతో పదవీకాలంముగియనున్న యనమల రామకృష్ణుడు, కేఎస్ లక్ష్మణరావు, పర్చూరి అశోక్బాబు, దువ్వారపు రామారావు, బి.తిరుమల నాయుడు, ఇళ్ల వెంకటేశ్వర రావు, పాకలపాటి రఘువర్మ లకు మంగళవారం వీడ్కోలు…

Political Buzz : ఏపీ ఎమ్మెల్సీల ఫొటో సెషన్‌లో రాజకీయ సందడి

Trinethram News : ఏపీ ఎమ్మెల్సీల ఫొటో సెషన్ వేదికగా రాజకీయ సందడి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం చంద్రబాబుతో మాట్లాడుతూ, “మీతో ఫొటో దిగడం నా అదృష్టం” అని…

YCP MLCs : ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ లేదని ప్రభుత్వం కీలక ప్రకటన, మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం

Trinethram News : అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల తొలగింపుపై మండలిలో తీవ్ర చర్చ జరిగింది. వాలంటీర్లు ఎవ్వరు లేరు, రెన్యూవల్ చెయ్యలేదని మంత్రి బాల వీరంజనేయ స్వామి చెప్పడంతో సభలో దుమారం మొదలైంది. వాలంటీర్ల తొలగింపు అంశంపై మండలిలో…

BRS MLCs Protest : పసుపుకు మద్దతు ధర చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

Trinethram News : ప‌సుపు రైతుల్ని ఆదుకోవాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఎమ్మెల్సీ క‌విత కోరారు. ప‌సుపు పంట పండించే రైతుల‌కు.. 15వేల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వాల‌ని ఆమె డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శనివారం తెలంగాణ శాస‌న‌మండ‌లి వ‌ద్ద ప్ల‌కార్డుల‌తో…

MLC Kavita : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత జన్మదిన వేడుకలు

గోదావరిఖని మార్చి-13// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగుండంలో తెలంగాణ జాగృతి యువజన విభాగం బొగ్గుల సాయి కృష్ణ ఆధ్వర్యంలో మరియు టీబీజీకేఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో కవితక్క జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందిఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా…

Balmuri Venkat : కేటీఆర్‌కు సవాల్ విసిరిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

Trinethram News : తెలంగాణ : కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సవాల్ విసిరారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ’10 ఏళ్లల్లో బీఆర్ఎస్ ఏం సాధించింది? 15 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసిందో చర్చకు రండి.…

Congress Meeting : నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం

Trinethram News : మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం అసెంబ్లీ కమిటీ హాలు -1లో జరగనున్న సమావేశం పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

Other Story

You cannot copy content of this page