MLA Venigandla Ramu : ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన గుడివాడ ఎమ్మెల్యే
తేదీ : 30/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ప్రజలందరకు శ్రీ విశ్వ వసు నామ సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల. రాము తెలియజేయడం జరిగింది. భగవంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ తననీయమైన…