Kolikapudi Srinivas : రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తా
Trinethram News : రమేష్ రెడ్డి వ్యవహారాన్నిపార్టీ అధిష్టానం దృష్టికి 10 రోజుల క్రితమే తీసుకెళ్లా ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఒకటే ఛాలెంజ్ తిరువూరులో ఎక్కడైనా పబ్లిక్ డిబేట్ పెట్టండి వస్తా..…