MLA Vijaya Ramana Rao : పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి
నష్టపరిహారం తక్షణమే చెల్లాంచాలి. సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి మార్చి-24// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి నియోజకవర్గంలో 2627 ఎకరాల్లో పంట నష్టం. ఈనెల 21న కురిసిన అకాల రాళ్ళ వర్షం, వడగండ్ల వాన పెద్దపల్లి…