నేడు మేడిగడ్డకు అఖిల పక్ష ఎమ్మెల్యేలు

హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, దానిపై విజిలెన్స్ విచారణ ఆ తర్వాత పరిణామాల గురించి అందరికీ తెలిసిందే.. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలను మేడిగడ్డకు తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా…

నత్త నడకగా సాగుతున్న మంచినీటి పైప్ లైన్ లికేజి పనులు – వాహనదారుల ఇబ్బందులు

బాపట్ల గడియార స్తంభం వద్ద మంచినీటి పైప్ లైన్ లికేజి పనుల నిమిత్తం త్రవ్విన ఇసుక రోడ్డు మీద పెద్ద గుట్టగా ఉండటంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. బాపట్ల మున్సిపల్ అధికారులు త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.

మరి కాసేపట్లో మేడిగడ్డకు బయల్దేరునున్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రుల తోపాటు ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి బయల్దేరనున్నారు. అసెంబ్లీ దగ్గర నాలుగు ప్రత్యేక బస్సులను కూడా సిద్ధం చేశారు. అసెంబ్లీకి హాజరైన అనంతరం అందరూ కలిసి మేడిగడ్డకు బయలుదేరుతారు. మధ్యహాన్నం…

హరీష్ రావు పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు

“హరీష్ రావు పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు : తెలంగాణ శాసనసభలో కృష్ణా జలాలపై సాగిన చర్చల్లో పాలకవిపక్షాల మధ్య ఇవాళ మాటల యుద్ధం జరిగింది. అనంతరం అసెంబ్లీ లాబీలో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మాజీ…

వైసీపీ నుంచి ముగ్గురు – రాజ్యసభలో టీడీపీ తొలిసారి “ఖాళీ”!!

ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ఎన్నికలు వైసీపీ, టీడీపీ ప్రతిష్ఠాత్మంగా భావించాయి. మూడు స్థానాలకు ఎన్నికలకు నామినేషన్లు మొదలయ్యాయి. ఏపీ శాసనభలో ఉన్న పార్టీల బలాల ఆధారంగా వైసీపీ మూడు స్థానాలకు అభ్యర్దులను…

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఇటీవల బాపట్ల జిల్లాకి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు పర్యటన నేపథ్యంలో విచ్చేస్తే ఆమెపై చులకన పదజాలంతో ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేసారు…. కోన…

అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం

Trinethram News : నేడు విచారణకు రావాలని వైసిపి రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు.. ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిన స్పీకర్ కార్యాలయం.. తమకు రెండు వారాల సమయం కావాలంటూ స్పీకర్ లేఖ పంపిన ఎమ్మెల్యేలు… వైసిపి రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ…

పలు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతోన్న సీఎం జగన్ కసరత్తు

Trinethram News : అమరావతి సీఎంవో నుంచి పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు.. సీఎం అపాయింట్ మేరకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన పలువురు నేతలు.. సీఎం వైఎస్ జగన్ ను కలిసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్.. సీఎం వైఎస్…

ఎమ్మెల్యేల బదిలీ పేరుతో జగన్‌ కొత్త పథకం : లోకేశ్‌

Trinethram News : శ్రీకాకుళం: ఉత్తరాంధ్రను విజసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి దోచుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. భూకబ్జాలు చేస్తూ ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. నరసన్నపేటలో తెదేపా శంఖారావం బహిరంగ సభలో ఆయన…

హరీష్ రావు కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం

Trinethram News : హైదరాబాద్‌: కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్ ప్రజంటేషన్‌ (పీపీటీ) ఇచ్చిన తర్వాత…

Other Story

You cannot copy content of this page