MLA TRR : భూ భారతి చట్టం పై ప్రజలకు అవగాహన కల్పించాలి MLA TRR
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పరిగి నియోజకవర్గం,పూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో పరిగి ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ…