Case Against Peddireddy : మాజీమంత్రి పెద్దిరెడ్డి సహా కుటుంబసభ్యులపై అటవీశాఖ కేసు
Trinethram News : పుంగనూరు నియోజకవర్గం మంగపేట అటవీ భూమి ఆక్రమణపై చర్యలు.. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డిపై అటవీశాఖ కేసు .. పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, తమ్ముడి భార్య ఇందిరమ్మపై కేసు.. మంగళంపేట అటవీ ప్రాంతంలో…