Operation Sindhur 2.0 : విదేశాంగ శాఖ ప్రెస్ మీట్
ఆపరేషన్ సింధూర్ 2.0పై కీలక వివరాల ప్రకటన Trinethram News : నిన్న రాత్రి మన సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్తాన్ దాడులు చేసింది.. పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను సమర్థవంతంగా కూల్చేశాం.. ఈ డ్రోన్లు టర్కీకి చెందినవిగా ప్రాథమికంగా గుర్తించామని కల్నల్…