ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం: మంత్రి మేరుగ

Trinethram News : విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు.. తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో డా.బీ.ఆర్‌ అంబేద్కర్ రాష్ట్రస్థాయి సమావేశం…

గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు సీతక్క, కొండ సురేఖ

Trinethram News : ములుగు జిల్లా:ప్రతినిధిములుగు జిల్లా సమీపంలో ఉన్న గట్టమ్మ తల్లిని బుధవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క దర్శించుకు న్నారు.…

“ఖేలో ఇండియా” పోటీలు

ఈ నెల 19 నుంచి 31వ తేదీ వరకు అట్టహాసంగా “ఖేలో ఇండియా” పోటీలు…పెద్దఎత్తున ఏర్పాట్లు చేసిన తమిళనాడు ప్రభుత్వం నెహ్రూ స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న క్రీడాశాఖ మంత్రి

సమ్మె నిర్ణయంపై లారీ డ్రైవర్లు పునరాలోచించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

Trinethram News : హైదరాబాద్‌: హిట్‌ అండ్‌ రన్‌కి సంబంధించిన సెక్షన్‌ను ఇప్పట్లో అమలు చేయబోమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ప్రకటించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు.. భవిష్యత్‌లో అమలు చేయాల్సి వస్తే…

దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయ్యప్పస్వామికి బంగారు ఆభరణాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి

అయ్యప్పస్వామికి బంగారు ఆభరణాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి… కోటమలై అయ్యప్పస్వామి క్షేత్రంలో నిన్న మకరజ్యోతి భారీ ఊరేగింపుతో తరలివచ్చిన పెద్దిరెడ్డి హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు

మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విలేఖరుల సమావేశం వివరాలు

Trinethram News : 16.01.2024 చంద్రబాబుపై మోపినవి నిరాధార ఆరోపణలు చంద్రబాబుపై మోపబడినవి నిరాధార ఆరోపణలని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పేర్కాన్నారు. మంగళవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఏర్పాటు చేసిన…

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ

ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలుపంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

Other Story

<p>You cannot copy content of this page</p>