నా ఆశ నిరాశే అయ్యింది.. పీతల సుజాత సెల్ఫీ వీడియో

Trinethram News : పశ్చిమగోదావరి : వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ (TDP) తరపున టికెట్ ఆశించిన భంగపడ్డ మాజీ మంత్రి పీతల సుజాత (Former Minister Peetala Sujatha) పార్టీ అధిష్టానాన్ని ఉద్దేశించి శుక్రవారం సెల్ఫీ వీడియోను విడుదల…

గాజాలో ఘోరం.. 20 మంది మృతి, 155 మందికి తీవ్ర గాయాలు, వీడియో వైరల్

గాజాలో ఆహార సహాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో షెల్లింగ్ కారణంగా కనీసం 20 మంది మరణించారని, 155 మంది గాయపడ్డారని పాలస్తీనా ఎన్ క్లేవ్ లోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది. క్షతగాత్రులను ఇంకా ఆసుపత్రికి తరలిస్తున్నందున మృతుల సంఖ్య పెరిగే…

మాజీ మంత్రి వివేకా ఐదో వర్ధంతి.. నివాళులర్పించిన సునీత

Trinethram News : పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఘాట్‌ వద్ద ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి నివాళులర్పించారు. భర్త రాజశేఖర్‌రెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి ఆమె వెళ్లారు.. అనంతరం వివేకా పార్కు వద్ద విగ్రహానికి…

ఆర్టీసీలో 3,035 ఉద్యోగాల భర్తీ!

Trinethram News : రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో మూడు వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసే అవకాశాలున్నాయి. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య 15 లక్షల మంది పెరిగారు. ఆక్యుపెన్సీ రేషియో 65 శాతం నుంచి 100 శాతానికి…

మార్చి 18 నుంచి ఒంటి పూట బడి!

ఏపీ రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున పాఠశాలలకు ఈ నెల 18 నుంచి ఒంటి పూట బడి పెట్టనున్నట్లు విద్యాశాఖమంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు.

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్‌ షా

హైదరాబాద్‌ లోని చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌ షా దర్శించుకున్నారు.ఈ మేరకు ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.కేంద్రమంత్రితో పాటు హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్థి మాధవీలత పూజల్లో పాల్గొన్నారు. అమిత్ షా మాట్లాడుతూ భాగ్యలక్ష్మి…

జగన్‌ నుంచి ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించండి: సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్‌

Trinethram News : హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి సీబీఐ కోర్టులో ప్రొటెక్షన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. తన కుటుంబానికి…

ముస్లిం సమాజం అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు ఆచరించే రంజాన్ నెల ఆరంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు

ముస్లిం సమాజం అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు ఆచరించే రంజాన్ నెల ఆరంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు రంజాన్ దీక్షలు ప్రారంభం. సౌదీ అరేబియాలో (మార్చి 11 ) రంజాన్ చంద్రుడు కనిపించాడు. కనుక ఇక్కడ మొదటి రోజాను…

సిద్ధం సభల పేరిట సామాన్యులపై జగన్‌ యుద్ధం: ప్రత్తిపాటి

సిద్ధం సభల పేరిట సామాన్యులపై సీఎం జగన్‌ యుద్ధం ప‌్రకటించారని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. సభకు రాకపాతే పింఛన్లు ఆపుతామని, ప్రభుత్వ లబ్ధి కట్ చేస్తామని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. సభకు రాం…

Other Story

You cannot copy content of this page