Soil Mining : అక్రమ మట్టి తవ్వకాలు పట్టించుకోని అధికారులు
త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. పులిమద్ది గ్రామంలో పరమేశ్వరుని గుట్ట గిరిప్రదక్షిణకు వచ్చిన భక్తులు జెసిబి ని అడ్డుకోవడం జరిగింది వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామం “పరమేశ్వర దేవాలయ” గుట్టను తవ్వి అక్రమ మట్టి రవాణా చేస్తునారు. పులుసుమామిడి గ్రామ ప్రజలు…