Posani Krishna Murali : పోసానికి 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి
Trinethram News : కర్నూల్ లోని న్యాయమూర్తి ముందు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని అర్ధరాత్రి హాజరుపరిచిన పోలీసులు పోసానికి 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయమూర్తి పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి గతంలో అసభ్యకరంగా మాట్లాడాలని…