Southwest Monsoon : జూన్ 5లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
Trinethram News : నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలో రాష్ట్రాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గతేడాది మే 30న దేశంలోకి ప్రవేశించిన పవనాలు జూన్ 8న రాష్ట్రాన్ని తాకాయి. అదే ఈ ఏడాది మే 27నే…