Assembly Meetings : ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు..!!! Trinethram News : హైదరాబాద్ : ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు సమావేశాలు మొదలవుతాయి. ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు.…