AITUC : మార్చి 7 న జరిగే సి అండ్ ఎండి లెవెల్ మీటింగ్ లో మా సమస్య పరిష్కారం కోసం కృషి చేయండి.
గుర్తింపు సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వినతి పత్రం ఇచ్చినమారుపేర్లు, విజిలెన్స్ బాధితులు. గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 7,8 తేది లలో హైదరాబాద్ లో జరిగే సి అండ్…