Collector Koya : అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతం చేసిన వైద్య బృందానికి అభినందనలు
పెద్దపల్లి, ఏప్రిల్ – 04// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ట్విన్స్ డెలీవరి ఆపరేషన్ వంటి అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా జిల్లా ఆసుపత్రిలో నిర్వహించినందుకు గాను వైద్య బృందాన్ని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందిస్తూ శుక్రవారం…