TGIIC చేసిన ప్రకటనను ఖండించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
Trinethram News : రెవెన్యూ అధికారులు జూలై 2024లో HCU ప్రాంగణంలోని 400 ఎకరాలలో ఎటువంటి సర్వే నిర్వహించలేదు ఇప్పటివరకు భూమికి చెందిన స్థలాకృతిని మాత్రమే ప్రాథమికంగా తనిఖీ మాత్రమే చేయబడింది మా వివరణ తీసుకోకుండా తప్పుడు వార్తలు దయచేసి రాయవద్దు…