Hydra Demolitions : పీర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతలు
రోడ్డుపై ఆక్రమణలు నేలమట్టం Trinethram News : ప్రభుత్వ స్థలాలు, చెరువుల ఆక్రమణల నిర్మూలనే లక్ష్యంగా ఏర్పడ్డ హైడ్రా వరుస కూల్చివేతలతో దూసుకుపోతోంది.. బుధవారం ( మే 21 ) మేడ్చల్ జిల్లాలో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. జిల్లాలోని మేడిపల్లి మండలం…